ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు ఘనంగా వీడ్కోలు

85చూసినవారు
జీవశాస్త్రం ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు ఘనంగా వీడ్కోలు. ఉదయగిరి మండలం అప్పసముద్రం పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నాగేశ్వరరావు పదవి విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. విద్యార్థులు నాగేశ్వరరావు- శ్రీదేవి దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ. గత 30 ఏళ్లుగా ఉపాధ్యాయ రంగంలో నాగేశ్వరరావు అందించిన సేవలు అభినందనీయన్నారు.

సంబంధిత పోస్ట్