ఎమ్మెల్యే నల్లపురెడ్డిని కలిసిన సీతారామపురం మాజీ జడ్పిటిసి

57చూసినవారు
ఎమ్మెల్యే నల్లపురెడ్డిని కలిసిన సీతారామపురం మాజీ జడ్పిటిసి
ప్రస్తుత ఎమ్మెల్యే, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, సీతారామపురం మాజీ జెడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురవా రెడ్డి పలువురు వైసిపి నాయకులతో కలిసి ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డితో తాజా రాజకీయ అంశాల గురించి చర్చించారు. ఉదయగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలుపు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్