వింజమూరులో అన్న క్యాంటీన్ కు శంకుస్థాపన

66చూసినవారు
వింజమూరులో అన్న క్యాంటీన్ కు శంకుస్థాపన
వింజమూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో "అన్నా క్యాంటీన్" భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడి ఆకలి తీర్చేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అన్నా క్యాంటీన్ అన్నారు. వింజమూరులోని అన్న కాంటీన్ ఆగస్టులో ప్రారంభమవుతుందన్నారు. కాగా ఎమ్మెల్యే సీటు రాకముందు నుంచే వింజమూరులో సొంత ట్రస్టు ద్వారా కాకర్ల సురేష్ అన్న క్యాంటీన్ నడిపిపారు.

సంబంధిత పోస్ట్