వడ్డెపల్లె ఆలయంలో ప్రత్యేక కాంతులతో అమ్మవారి అలంకరణ

62చూసినవారు
వడ్డెపల్లె ఆలయంలో ప్రత్యేక కాంతులతో అమ్మవారి అలంకరణ
నర్రవాడ వడ్డెపల్లె ఆలయంలోఆదివారం  బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ వెంగమాంబ తల్లి, రేణుక యల్లమ్మ తల్లి ఆలయాల్లో విద్యుత్ కాంతులు, పుష్పాలతో విశేష అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. పండుగ వాతావరణంలో గ్రామమంతా సందడి చెందగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాల్పడుతున్నారు.

సంబంధిత పోస్ట్