సీతారాంపురం లో దట్టమైన వర్షం

59చూసినవారు
నెల్లూరు జిల్లా సీతారాంపురం సమీపంలోని పోరుమామిళ్ల ప్రాంతాల్లో శనివారం సాయంత్రం సమయంలో ఓ భారీ వర్షం కురిసింది. కొంచెం దూరం నుంచి చూస్తే ఎదురుగా ఉన్న భారీ కొండలు కూడా కనబడనంత దట్టమైన వర్షం కురిసింది. ఇటీవల కాలంలో తీవ్ర ఎండలతో సతమతమైన ప్రజలకు ఈ వర్షం భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. అక్కడ వర్షం పడుతుంటే ఉదయగిరి ప్రాంతంలో ఎండ గాలులు పోయి చల్లటి గాలులు వీచాయి. అలాగే కావలి ప్రాంతంలో కూడా భారీ వర్షం పడుతుంది.

సంబంధిత పోస్ట్