ఉదయగిరిలో గుప్త నిధుల ముఠా సంచారం

546చూసినవారు
ఉదయగిరిలో గుప్త నిధుల ముఠా సంచారం
ఉదయగిరి దుర్గం రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యాటకుల ముసుగులో గుప్త నిధులు ముటా సంచరిస్తొందని ప్రచారం జరిగింది. ఈ మేరకు కూబింగ్ నిర్వహించినట్లు ఉదయగిరి అటవీ శాఖ రేంజ్ అధికారి తుమ్మల ఉమామహేశ్వర రెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మూడు బృందాలు ఏర్పాటు చేయగా పెద్ద మసీదు సమీపంలో గుప్త నిధులు తవ్వకాలకు వినియోగించే డ్రిల్లింగ్ మిషన్లు, ఇనుప వస్తువులు లభ్యమైనట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్