కాకర్ల సురేష్ నామినేషన్ కు నన్ను పిలవలేదు: బొల్లినేని

1067చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పై మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఫైర్ అయ్యారు. ఆదివారం ఉదయగిరి పట్టణంలోని చంచల బాబు యాదవ్ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ. కాకర్ల సురేష్ నామినేషన్ కు ఒక మిస్డ్ కాల్ మాత్రమే ఇచ్చాడు. పిలవకుండా కార్యకర్తలారా అలాంటిది నేను ఎలా వస్తానన్నారు. తెలియకపోతే సీనియర్లను అడిగి తెలుసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్