అక్రమంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం

81చూసినవారు
అక్రమంగా విధుల నుంచి తొలగించడం అన్యాయం
కలిగిరి దళిత మహిళ ఆశ వర్కర్ పై రావులకొల్లు సర్పంచ్ వేధింపులు ఆపాలని అక్రమంగా విధుల నుంచి తొలగించిన విజయమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆశ వర్కర్ల యూనియన్ కలిగిరి పీహెచ్సీ వద్ద శనివారం ధర్నా చేశారు. జిల్లా కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఎటువంటి అభియోగాలు లేకుండా విధులు నిర్వహిస్తున్న దళిత మహిళ ఆశ వర్కర్ విజయమ్మను రాజకీయ వేధింపులు కారణంగా తొలగించడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్