నరసారెడ్డి పాలెంలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు

70చూసినవారు
నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. మండలంలోని నరసారెడ్డి పాలెం గ్రామంలో అక్రమ గ్రావెల్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేదు. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల అండతోనే ఇదంతా జరుగుంతని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్