ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయగిరి పట్టణంలోని పలు అంగన్వాడి కార్యకర్తలు ఈ వేడుకలను చేపట్టారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల, సంజీవరాణి, రత్నకుమారి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్