వరికుంటపాడు బిజెపి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

74చూసినవారు
వరికుంటపాడు బిజెపి కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
భారతీయ జనతా పార్టీ వరికుంటపాడు మండల పార్టీ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఏనుగు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా త్రీవర్ణ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ మాలెం వంశీధర్ రెడ్డి, బీజేవైఎం జనరల్ సెక్రెటరీ మారం రెడ్డి హరీష్, మైనార్టీ మోర్చా రసూల్, శివ, రత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్