సజ్జలపై కీలక వ్యాఖ్యలు చేసిన కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి

77చూసినవారు
సజ్జలపై కీలక వ్యాఖ్యలు చేసిన కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉదయగిరి మండల వైసీపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరు వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు సోమవారం ఉదయగిరి పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి సామాన్య ప్రజలకు సజ్జల అడ్డుగోడగా నిలిచారన్నారు. వైసీపీ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి పలువురు వైసిపి ముఖ్య నేతలు కారణమన్నారు.

సంబంధిత పోస్ట్