కొండాపురం: మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

62చూసినవారు
కొండాపురం: మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం
నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న బాలికపై మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కడుపునొప్పితో బాధపడుతున్న బాలిక ఆసుపత్రికి వెళ్ళగా గర్భం దాల్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అత్యాచారం చేసిన బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్