కొండాపురం: గ్రామ కమిటీలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
కొండాపురం: గ్రామ కమిటీలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే
కొండాపురం మండలంలోని కొండాపురం, శెట్టిపాలెం, గానుగపెంట, చింతల దేవి, ఉప్పులూరు, గొట్టి గుండాల పాలెం, పంచాయితీలకు సంబంధించి గ్రామ కమిటీలను సీనియర్లకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలను స్వయంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం పర్యవేక్షించారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ప్రతిష్టకు కృషి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తూ గ్రామస్తుల కోరిక మేరకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్