కొండాపురం: తూర్పుపాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల

96చూసినవారు
కొండాపురం: తూర్పుపాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల
కొండాపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేకి మహిళలు ఎదురెళ్లి స్వాగతం పలికి, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు కొదవలేదు, అన్ని పథకాలు అందుతున్నాయి అంటూ, ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్