నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎస్సై వెంకట్రావును వి. ఆర్ కు పంపిస్తూ పోలీసు ఉన్నత అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కావలి రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కావలి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఆ మహిళ పిర్యాదు చేయడంతో ఎస్సై సుమన్ ఎస్ఐ వెంకటరావు పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆయనను కొండాపురం నుంచి వీఆర్వో పంపించారు.