వింజమూరు పట్టణాన్ని సుందరంగా రూపుదిద్దుదాం

67చూసినవారు
వింజమూరు పట్టణాన్ని సుందరంగా రూపుదిద్దుదామని పట్టణ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని నడుమూరులో యాల్లాల మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా నిర్మించుకున్న గోకులాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని, భవిష్యత్తులో వింజమూరు పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దుతానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్