భోజనం తయారీపై ఎంఈఓ కీలక సూచనలు

70చూసినవారు
భోజనం తయారీపై ఎంఈఓ కీలక సూచనలు
వంటశాలలు ఉన్నచోటే మధ్యాహ్నం భోజనం తయారు చేయాలని ఉదయగిరి ఎంఈఓ మస్తాన్వలి శనివారం ఆదేశించారు. ఉదయగిరి లోని తెలుగు, ఉర్దూ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమోదు, విద్యార్థుల అభ్యాసనం, మధ్యాహ్నం భోజనం, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను పరిశీలించారు. ప్రవేశ్ కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఒకటవ తరగతి విద్యార్థులకు బోధన చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్