శ్రీ రావద్దూళి అంకాలమ్మకు ఎమ్మెల్యే కాకర్ల ప్రత్యేక పూజలు

83చూసినవారు
శ్రీ రావద్దూళి అంకాలమ్మకు ఎమ్మెల్యే కాకర్ల ప్రత్యేక పూజలు
నర్రవాడలోని మేకపాటి వంశస్తుల ఇంటి ఇలవేల్పు శ్రీ రావద్దూలి అంకాలమ్మకు పాల పొంగళ్ళు కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పొంగళ్ళు పొంగించి‌ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకపాటి మాలకొండ రాయుడు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్