ఎమ్మెల్సీ తండ్రి ఉత్తర క్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల

39చూసినవారు
ఎమ్మెల్సీ తండ్రి ఉత్తర క్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల
పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య ఉత్తర క్రియల్లో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. శనివారం ప్రకాశం జిల్లా కందుకూరులో వారి స్వగృహం వద్దకు వెళ్లి కంచర్ల రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ని ఓదార్చి ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కంచర్ల రామయ్య ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని పార్థించారు.

సంబంధిత పోస్ట్