ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

81చూసినవారు
ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మంగళవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కలిగిరి, ఉదయగిరి సర్కిల్ పరిధిలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని తెలియజేశారు.అలాగే మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్