మారం రెడ్డి పల్లి లో పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల

59చూసినవారు
మారం రెడ్డి పల్లి లో పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం మారం రెడ్డి పల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. రాజధాని లేక అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు. రాబోయే రోజుల్లో ఉదయగిరి మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్