ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, కాకర్ల సురేష్

81చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, కాకర్ల సురేష్
ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి నియోజకవర్గం టిడిపి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్