వరికుంటపాడు నూతన ఈఓపిఆర్డిగా నాగూర్ వలి

85చూసినవారు
వరికుంటపాడు నూతన ఈఓపిఆర్డిగా నాగూర్ వలి
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం నూతన పిఓపిఆర్డిగా నాగూర్ వలి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నాగూర్ వలి కోవూరు ఇఓపిఆర్డిగా పనిచేస్తూ బదిలీపై వరికుంటపాడుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. వరికుంటపాడు మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్