నారా లోకేష్ నెల్లూరు పర్యటన వివరాలు

131చూసినవారు
నారా లోకేష్ నెల్లూరు పర్యటన వివరాలు
మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటన ఖరారు అయింది. ఈనెల 6వ తేదీ రాత్రి 9: 40కి మంత్రి లోకేష్ నెల్లూరు చేరుకుంటారు. రాత్రికి అనిల్ గార్డెన్ లో బస చేస్తారు. 7వ తేదీ ఉదయం 9కి VR హై స్కూల్ ప్రారంభిస్తారు. 10: 45 నుంచి అనిల్ గార్డెన్లో పార్టీ శ్రేణులతో సమావేశంలో పాల్గొంటారు. 2. 20కి ఎంపీ వేమిరెడ్డి నివాసానికి చేరుకుని భోజనం చేస్తారు. 4 గంటలకు స్వర్ణాల చెరువు సందర్శిస్తారు. 6 గంటలకు బయలుదేరి వెళ్తారు.

సంబంధిత పోస్ట్