నిజాముద్దీన్ ఔలియా ఖాదరుద్దీన్ ఔలియా వారి గంధం మహోత్సవం

63చూసినవారు
నిజాముద్దీన్ ఔలియా ఖాదరుద్దీన్ ఔలియా వారి గంధం మహోత్సవం
నెల్లూరు జిల్లా ఉదయగిరి ట్యాంక్ బండ్ సమీపంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద ఉన్న నిజాముద్దీన్ ఔలియా ఖాదరుద్దీన్ ఔలియా వారి 23వ గంధం మహోత్సవాన్ని నిర్వాహకులు అమీర్ బుడే సా అహమద్ మహబూబ్ బాషా గౌసున్నీలు ఘనంగా గురువారం నిర్వహించారు. అమీర్ ఇంటి వద్ద నుంచి బయలుదేరిన గంధంతో ముస్లిం సోదరులు పట్టణంలోని పురవీధుల్లో ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు అనంతరం గంధం భక్తులకు పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్