బస్సు టైర్ పంచర్ అవ్వడంతో ప్రయాణికులు నిరీక్షణ

81చూసినవారు
బస్సు టైర్ పంచర్ అవ్వడంతో ప్రయాణికులు నిరీక్షణ
సంగం-వాసిలి మధ్య సోమవారం ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయగిరి డిపోకు సంబంధించిన బస్సు ఉదయం 5: 30 కు బయలుదేరింది. సంగం-వాసిలి వద్దకు రాగానే భారీ శబ్దంతో టైర్ పంచర్ అయింది. సిబ్బంది మరో బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అక్కడే నిరీక్షించారు. కాగా ఇటీవల కాలంలో ఉదయగిరి డిపోకు సంబంధించిన బస్సులకు ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్