ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఒక భాగం: ఎమ్మెల్యే కాకర్ల

61చూసినవారు
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఒక భాగం: ఎమ్మెల్యే కాకర్ల
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ ఒక భాగమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఆదివారం వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన గుర్రంకొండ వెంకటసుబ్బయ్యను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ పదవి విరమణ పొందిన వెంకటసుబ్బయ్య, సులోచన దంపతులు ఆయు ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యంతో, సుఖశాంతులతో ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్