కుక్కను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదం

79చూసినవారు
కుక్కను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదం
వింజమూరు మండలంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వింజమూరులోని తహసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న రమణయ్య బైక్ పై కార్యాలయానికి వస్తుండగా మార్గమధ్యలో కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి బైక్ కింద పడింది. స్వల్ప గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల కాలంలో కుక్కలు అడ్డు రావడంతో పలు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్