సీతారాంపురం: బెడుసు పల్లిలో పల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

57చూసినవారు
సీతారాంపురం: బెడుసు పల్లిలో పల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన
సీతారాంపురం మండలంలోని నెమళ్ళ దిన్నె పంచాయతీ బెడుసుపల్లి లో ఎంపీపి నిధులు రూ. 5 లక్షలతో సీ సీ రోడ్ల నిర్మాణానికి ఎంపీపి చింతం రెడ్డి పద్మావతి-సుబ్బారెడ్డి ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. పనులు నాణ్యతగా నిర్వహించి త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమం లో అయ్యావారిపల్లి సర్పంచ్ చింతన బోయిన దుర్గా ప్రసాద్, తదితరులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్