చిన్నాగంపల్లిలో టిడిపి గ్రామ సభ

68చూసినవారు
చిన్నాగంపల్లిలో టిడిపి గ్రామ సభ
సీతారాంపురం మండలం చిన్నాగంపల్లిలో టిడిపి గ్రామసభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం మండల, గ్రామ నాయకులు సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. సమిష్టిగా కృషి చేసి గ్రామాల అభివృద్ధి తో పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్