సీతారాంపురం: రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహం

65చూసినవారు
సీతారాంపురం: రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహం
సీతారాంపురంలో శుక్రవారం మృతదేహం లభ్యమయింది. సీతారాంపురం లోని జాతీయ రహదారికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి గోధుమ రంగు చొక్కా ధరించి, గల్ల లుంగి ధరించి ఉన్నాడు. మృతుడి శరీరం పైన కొన్ని గాయాలు ఉండడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్