ముగిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు

66చూసినవారు
ముగిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు
ఉదయగిరి మండల ఎస్ వి చింతల గ్రామంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన శ్రీ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిసాయి. శనివారం రాత్రి కమనీయంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ప్రత్యేక వాహనంలో స్వామివార్లను గ్రామోత్సవం నిర్వహించారు. ఆదివారం ఉదయం వసంతోత్సవం, లంక దహనం బండ్లు పొంగళ్లో కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు పొంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్