భారీగా అంజమ్మకు టిడిపి నాయకులు ఆర్థిక సాయం

81చూసినవారు
భారీగా అంజమ్మకు టిడిపి నాయకులు ఆర్థిక సాయం
వరికుంటపాడు ఎస్టి కాలనీలో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మెలిక అంజమ్మను మాజీ ఎంపీపీ సుంకర వెంకటాద్రి, ప్రముఖ పారిశ్రామికవేత సుంకర అంజనాద్రిలు గురువారం కలిసి 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక టిడిపి గ్రామ నాయకులు మరో 10వేలు, లారీ కాట వారు 10 వేలు ఆర్థిక సహాయం చేశారు. అంకమ్మ మాట్లాడుతూ తన పరిస్థితి తెలిసి మొదటిగా ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్