స్వాతంత్ర వేడుకలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి

71చూసినవారు
స్వాతంత్ర వేడుకలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెంకట్రావు పల్లి లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు చేశారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్