శిథిలావస్థకు చేరుకున్న సోమశిల రక్షణ దిమ్మెలు

54చూసినవారు
శిథిలావస్థకు చేరుకున్న సోమశిల రక్షణ దిమ్మెలు
సోమశిల జలాశయం ప్రధాన కట్టడంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన దిమ్మెలు శిథిలామవుతున్నాయి. కొన్ని దిమ్మెలు పెచ్చులు ఊడి, ఊచలు తేలి ప్రమాదంకరంగా మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జలాశయం వద్దకు వచ్చే వారికి ఇవి రక్షణ ఇచ్చేలా లేవని అవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటికి త్వరగా మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్