ఉదయగిరి: పోస్ట్ ఆఫీస్ లో సౌకర్యాలు లేవు

41చూసినవారు
ఉదయగిరి: పోస్ట్ ఆఫీస్ లో సౌకర్యాలు లేవు
ఉదయగిరి సబ్ పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన 2 ఇనుప కుర్చీలు మరమ్మత్తులకు గురయ్యాయి. కుర్చీలు విరగడంతో అవి ప్రజలు కూర్చునేందుకు సౌకర్యవంతంగా లేవు. సిబ్బంది ఆ కుర్చీలు పక్కన పెట్టకపోవడంతో అక్కడికి వచ్చే ప్రజలు తెలియక వాటిపై కూర్చొని ప్రమాదానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్