కొండాపురం మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

80చూసినవారు
కొండాపురం మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కొండాపురం మండలం గానుగపెంట గ్రామ పంచాయతీ ఆదిమూర్తిపురం గ్రామంలో కాకర్ల సురేష్ ఆదేశాల అనుసారం కూటమి ప్రభుత్వం వందరోజుల పరిపాలన గురించి "ఇది మంచి ప్రభుత్వం "కార్యక్రమం శనివారం నిర్వహించారు. నియోజకవర్గం రైతు కార్యదర్శి నర్రా చెంచునాయుడు, బూత్ కన్వీనర్ కొండలరావు, కొమ్మి మాల్యాద్రి, గోపిదేసు మాల్యాద్రి, కరేటి అంకయ్య, అధికారులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్