ఉదయగిరి: వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి

446చూసినవారు
ఉదయగిరి: వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి
ఉదయగిరి పట్టణంలోని కరెంటు ఆఫీస్ వద్ద జాతియ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆదివారం ఓ గేదె మృతి చెందింది. మేత కోసం ఒక మంద గేదెలు వెళుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒక గేదె మృతి చెందింది. జాతీయ రహదారి కావడంతో గేదెల యజమానులు గేదెలను రోడ్డు పైకి తోలే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి, ఎక్కువ ప్రమాదాలు జాతియ రహదారులపైనే జరుగుతుంటాయి కాబట్టి యజమానులు జాగ్రత్తగా ఉండాలి.

సంబంధిత పోస్ట్