ఉదయగిరి: నిరుపయోగంగా బస్టాండ్

76చూసినవారు
ఉదయగిరి:  నిరుపయోగంగా బస్టాండ్
ఉదయగిరిలోని ఆర్టీసీ బస్ షెల్టర్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కూర్చోవడానికి సీట్లు లేకపోవడం, నిలబడటానికి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం వేచి చుస్తున్నారు.  అధికారులు స్పందించి ఈ బస్ షెల్టర్ను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్