ఉదయగిరి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మాసంలో నిర్వహించనున్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఫేసింగ్ టెక్నిక్స్ నందు 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడును. (తేది త్వరలో ప్రకటించబడును). పదవ తరగతి నుంచి పీజీ చదివిన వారు, లేదా ఫైనల్ ఇయర్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు కోసం సంప్రదించండి. 7989722341, 9701487419