ఉదయగిరి: కల్లుగీత కులాలకు సూచనలు చేసిన ఎక్సైజ్ సీఐ

56చూసినవారు
ఉదయగిరి: కల్లుగీత కులాలకు సూచనలు చేసిన ఎక్సైజ్ సీఐ
కల్లుగీత కులాలకు ఉదయగిరి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ టి. లక్ష్మణ్ స్వామి పలు సూచనలు చేశారు. సర్కిల్ పరిధిలోని దుత్తలూరు ఏ4 షాపు గౌడ కులానికి రిజర్వ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో మద్యం షాపుకు దరఖాస్తు చేసేవారు కచ్చితంగా క్యాస్ట్, సబ్ కాస్ట్ తప్పనిసరిగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ లో గౌడ కులం అని ఉండాలన్నారు. దరఖాస్తు చేసేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్