ఉదయగిరి: వర్షం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు

59చూసినవారు
ఉదయగిరి: వర్షం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు
ఉదయగిరి మండలంలో గురువారం రాత్రి సమయంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఉదయగిరి లోని ప్రధాన రోడ్డులోని పోలీస్పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న ఓ ఇంటి వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయి. ఎక్కువగా మంటలు వస్తుండడంతో ఆ ఇంటిలో నివాసం ఉండేవారు,నివసించేవారు, చుట్టుపక్కల వారు తీవ్రభయాందోళనకు లోనయ్యారు. అలాగే వర్షం కారణంగా ఉదయగిరిలో ప్రజలు తీవతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్