ఉదయగిరి: రేపు ప్రజలకు అందుబాటులో మేకపాటి

66చూసినవారు
ఉదయగిరి: రేపు ప్రజలకు అందుబాటులో మేకపాటి
ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. రేపు అనగా సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఉదయగిరి వైసిపి ఇన్ ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు లోని క్యాంపు కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్