ఉదయగిరి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

85చూసినవారు
ఉదయగిరి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్
నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 25న జాబ్ మేళా జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ నరసింహారావు బుధవారం వెల్లడించారు. డెక్కన్ వీల్స్ కంపెనీ, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్