ఉదయగిరి: ఘనంగా అడవి పేరంటాలమ్మ గ్రామోత్సవం

61చూసినవారు
ఉదయగిరి: ఘనంగా అడవి పేరంటాలమ్మ గ్రామోత్సవం
ఉదయగిరి మండలం గన్నేపల్లి పంచాయితీలోని శ్రీ అడవి పేరంటాలమ్మ బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మూడో రోజైన మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు బ్రహ్మోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా సర్వంగ సుందరంగా అలంకరించి మిట్టపల్లి, గడ్డంవారిపల్లె, జెట్టివారిపల్లి, అడవి పేరంటాలమ్మ నగర్లో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్