ఉదయగిరి: నర్రవాడ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను

78చూసినవారు
ఉదయగిరి: నర్రవాడ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారిని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సోమవారం దర్శించుకున్నారు. అనంతరం రామినేని పెద్ద వెంగయ్య రూ. 13 లక్షలతో విద్యార్థుల కోసం కట్టించిన సభా వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా రామినేని పెద్ద వెంగయ్యను ఎమ్మెల్యే అభినందించారు. వెంగమాంబ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆలయ అభివృద్ధికి దాతల సహకారం చాలా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్