ఉదయగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ పచ్చవ లావణ్య తిరిగి వీధుల్లోకి చేరారు. ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మే 16 నుంచి సెలవుల్లోకి వెళ్లానన్నారు. తిరిగి ఆగస్టు 14తో పెట్టిన సెలవులు పూర్తి కావడంతో శుక్రవారం విధుల్లోకి చేరినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు సమయపాలన పాటించి ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని కోరారు.