ఉదయగిరి: ఎమ్మెల్యేతో కలిసిన కొట్టే వెంకటేశ్వర్లు

75చూసినవారు
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో గల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో ఉదయగిరి నియోజకవర్గంలోని పలు అంశాలు, సమస్యలను కొట్టే వెంకటేశ్వర్లు చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జులు, జనసైనీకులు, తదితరులు పాల్గొని ఎమ్మెల్యే తో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్