ఉదయగిరి: అంగన్వాడి కేంద్రాలకు మెడికల్ కిట్లు పంపిణి

76చూసినవారు
ఉదయగిరి: అంగన్వాడి కేంద్రాలకు మెడికల్ కిట్లు పంపిణి
ఉదయగిరి మండలంలోని అంగన్వాడి కేంద్రాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉండే పిల్లల కోసం ప్రభుత్వం అందజేసే ఈ మెడికల్ కిట్ల లో గతంలో ఇచ్చిన మందులు కంటే ఇప్పుడు కొంచెం తగ్గించి ఇచ్చారు. గతంలో మాత్రలు కూడా ఇచ్చినప్పటికీ ఇప్పుడు కేవలం సిరప్పులు మాత్రమే ఇచ్చారు. అయితే ఎప్పుడో ఇచ్చిన మెడికల్ కిట్లు అయిపోవడంతో ఇటీవల కాలంలో మందులు లేక చిన్నారులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్